ఈరోజు ముదిగొండ జెడ్ .పి .హెచ్ .ఎస్ స్కూల్ నందు కార్యక్రమంలో భాగంగా డా"ఎ.పి.జె అబ్థుల్ కలాం గారి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథి గా గౌ "డా"జి. సతీష్ రెడ్డి గారు ఛైర్మన్, డి.ఆర్ .డి .ఓ , గారు , డా"వనజీ రామయ్య గారు ,ఎవరేస్టు అధిరోహకుడు గౌ "శ్రీ బి.ఆనంద్ గారు ,ప్రముఖ నేషనల్ మౌటివేటర్ బ్రదర్ .షఫీ గారు , గౌ"గున్నా రాజెందర్ రెడ్డి గారు,గౌ"శ్రీ పిడికిడి బొపాల్ గారు తదితరులు ముఖ్యలుగా పాల్గొన్నారు . ఈ కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యులుకూ సామాజిక సేవకులు ,నేనూ సైతం మిషన్ సమాజం కోసం మిషన్ టీం మొంబర్సు వారికి తెలంగాణ హరితహారం మొక్కలు బహుకరించుట జరిగింది.
పూర్వ విద్యార్థుల సమ్మేళనం