గూడూరు ఎమ్మెల్యే జన్మదిన శుభాకాంక్షలు

 గూడూరు శాసన సభ్యులు,మాజీ తిరుపతి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ వెలగపల్లి వరప్రసాద రావు 68వ జన్మదిన వేడుకలు బుధవారం గూడూరులోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి.ఈ సందర్బంగా గూడూరు స్థానిక పత్రికల ఎడిటర్స్   వరప్రసాదరావును కలసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.వివిధ పత్రికల ఎడిటర్ లు  గుంటమడుగు సుబ్బరామరాజు(టామ్-టామ్),ఉడతా శరత్ యాదవ్(షోకాజ్),చిట్టంశెట్టి ప్రసాద్(గూడూరు ఆశయం),పువ్వల శరత్ చంద్ర బాబు(యాన్ ఇండియన్ రిపోర్ట్),ముసునూరి శివప్రసాద్(నిప్పులాంటి వార్త),సీ.శ్రీహరి(సిటిజన్ రైట్స్) తదితరులు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు.