HLC_కాలవపర్యవేక్షణపరిశీలన


శింగనమల నియోజకవర్గం  జీవనాధారమైన హెచ్ ఎల్ సి కాలువ పర్యవేక్షణ  చేసిన రాష్ట్ర విద్యా సంస్కరణల కమిటీ సభ్యులు ఆలూరు సాంబశివారెడ్డి గారు ముఖ్య నాయకులు..


గత వారంలో  కనేకల్లు వద్ద HLC  కు గండ్లు పడడంతో నీటి పారుదల కి ఆలస్యం కావడం జరిగింది, అధికారులతో మరమ్మతులు చేపించిన అనంతరం ఇవాళ కనేకల్లు వద్ద కాలువ  నీటి పారుదల ని పరిశీలించి అలాగే నీటి పారుదల అధికారులతో చర్చించడం జరిగింది.