జిల్లా టాపర్ గా లక్ష్మీ మౌనిక
ఒక టైలర్ కూతురు జిల్లాకు టాప్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నెల లో జరిగిన గ్రామ సచివాలయం పరీక్ష ఫలితాలలో పంచాయతీ సెక్రటరీ కేటగిరి -1లో నెల్లూరు నగరంలోని కిసాన్ నగర్ ప్రాంతం నివాసి అయిన బొద్దుకూరు లక్ష్మీ మౌనిక శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా టాపర్ గా నిలిచింది. ఈ అమ్మాయి నెల్లూరు…